గ్రేటర్ న్యూస్,హనుమకొండ : నాగర్ కర్నూల్ లో కుమ్మేర మల్లన్న జాతర లో పసి పాప మరణానికి కారణమైన నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లూరి పవన్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. కుల వివక్ష లేకుండా అందరు కలిసి మెలిసి ఉండాలని కోరారు.

