గ్రేటర్ న్యూస్, హనుమకొండ : ఇటీవల హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు గా ఎన్నికైన కూడా చైర్మన్ ఇనుగుల వెంకట్రాం రెడ్డి ని 31 డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

