25 Feb 2026, Wed

హైకోర్టు ప్యానెల్ లాయర్‌గా ఎంపికైన మద్దెల రవీందర్

గ్రేటర్ న్యూస్, వరంగల్ : వరంగల్ నగరానికి చెందిన హైకోర్టు అడ్వకేట్ మద్దెల రవీందర్ తెలంగాణ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ప్యానెల్ లాయర్‌గా ఎంపికయ్యారు. ఆయన నియామకం ఈ నెల 1 తేది నుంచి అమలులోకి ఉండనుంది.ఆయన గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణ హైకోర్టులో రాజ్యాంగ, క్రిమినల్, సర్వీస్ న్యాయ అంశాలలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.తన ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ విద్యను వరంగల్ లో పూర్తిచేశారు.ఈ సందర్బంగా రవీందర్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *