సెంట్రల్ జోన్ నూతన డీసీపీగా  బాధ్యతలు చేపట్టిన దారా కవిత…

గ్రేటర్ న్యూస్,వరంగల్ క్రైం :వరంగల్ పోలీస్ కమీషనరేట్ సెంట్రల్ జోన్ నూతన డీసీపీగా దార కవిత  సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా సెంట్రల్ జోన్ పరిధిలోని అధికారులు, సిబ్బంది నూతన డీసీపీ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు. డీసీపీ కవిత హైదరాబాద్ సైబర్ విభాగంలో పని చేస్తూ ఇటీవల బదిలీపై వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా నియమించబడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *