Breaking
26 Mar 2026, Thu

ఈద్గాలను సందర్శించిన వరంగల్ సీపీ…

గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్  శనివారం హన్మకొండ లోని బొక్కల గడ్డ, పోతన నగర్ ఈద్గాలను ను సందర్శించారు. ఈ సందర్బంగా రంజాన్ ప్రార్ధనలను సజావుగా జరిగేందుకు పోలీస్ అధికారులు చేపట్టిన భద్రత ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ స్థానిక ఏ.ఎస్పీ శుభం, ఏసీపీ నర్సింహా రావు, ఇన్స్ ఇతర పోలీస్ అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *