Breaking
26 Mar 2026, Thu

నూతన స్టాంపు వెండర్, నోటరీ ఆఫీస్ ను ప్రారంభించిన కార్పొరేటర్ మామిండ్ల రాజు…

గ్రేటర్ న్యూస్, హనుమకొండ : నగరంలోని న్యూ శాయంపేట కు చెందిన కొల్లూరి కుమార్, సాంబలక్ష్మి తనయుడు కొల్లూరి నవీన్ స్టాంపు వెండర్ ఆహ్వానం మేరకు గురువారం స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపిన తెలిపారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ….నూతన ఆఫీస్ ప్రారంభించడం సంతోషంగా ఉందని గతంలో వర్కర్ గా పని చేస్తూ స్టాంపు వెండర్ నవీన్ ఎదగడం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్దలు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *