యశోద హాస్పిటల్స్ అధునాతన ఈఎన్ టీ చికిత్సలు…
గ్రేటర్ న్యూస్, వరంగల్ : సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్ తమ సమగ్ర ఈఎన్టీ వైద్య సేవలను మరింత
పునర్వ్యవస్థీకరించి, రోగులకు అధునాతన
చికిత్సలను అందుబాటులోకి తెచ్చింది.
లారింజాలజీ, పీడియాట్రిక్ ఈఎన్ టీ,
ఎయిర్వే సర్జరీ, హెడ్ అండ్ నెక్ సర్జరీ,
రైనాలజీ అండ్ స్కల్ బేస్ సర్జరీ, ఓటాలజీ,
అలర్జీ వంటి వివిధ సబ్స్పషాలిటీల్లో ప్రత్యేక
నైపుణ్యం కలిగిన వైద్యుల బృందాన్ని ఈ
అందుబాటులో ఉంచారు. సంక్లిష్ట సమస్యలకు ఆధునిక నిర్ధారణ, సర్జరీలువాయిస్ (గొంతు బొంగురుపోవడం),
మింగడంలో ఇబ్బందులు, పిల్లల్లో శ్వాసనాళాల సమస్యలు, లారింగోట్రాకియల్ స్టెనోసిస్, స్వరపేటిక వ్యాధులు, గురక్త మరియు నిద్రలో శ్వాస ఆగిపోయే సమస్యలతో పాటు తీవ్రమైన ఎయిర్వే ఇక్కడ వైకల్యాలకు
ప్రత్యేక పరీక్షలు, సర్జరీలు అందిస్తున్నారు. రోగులకు ఖచ్చితమైన నిర్ధారణ కోసం హైడెఫినిషన్ ఎండోస్కోపీ, న్యారో బ్యాండ్ ఇమేజింగ్, వంటి స్ట్రోబోస్కోపీ
అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నారు. వివిధ విభాగాల నిపుణులు సమన్వయంతో
పనిచేస్తూ, ఒకే చోట అధునాతన, ఆధారిత,
రోగి-కేంద్రిత వైద్య సేవలను అందిస్తున్నారు.
అందుబాటులో ఉన్న ప్రముఖ వైద్య నిపుణులు
డా. అశీష్ డోరా ఘన్పూర్, లారింజాలజీ,
పీడియాట్రిక్ ఈ ఎన్ టీ, ఎయిర్వే అలర్జీ, ఓటాలజీ నిపుణులు.డా. ఎన్. అపూర్వా రెడ్డి: హెడ్ & & స్కల్ బేస్ సర్జరీ నిపుణులు.డా. దీపాబా సర్జరీ, మిశ్రా: జూనియర్ కన్సల్టెంట్, ఈఎన్ టీవిభాగం. “సాధారణ ఈఎనీ సమస్యల ఎయిర్వే సమస్యల వరకు అన్నింటికీ ఒకే చోట
నుండి అత్యంత సంక్లిష్టమైన వాయిస్ పూర్తిస్థాయి చికిత్స అందించడమే మా ముఖ్యలక్ష్యం. మా నిపుణుల బృందం సమన్వయంతో పనిచేస్తూ రోగులకు ప్రపంచస్థాయి వైద్యాన్ని అందిస్తోంది.”– డా.అశీష్ డోరా ఘన్పూర్.
సీనియర్ ఈఎన్టీ నిపుణులు తెలిపారు.

