నిమ్స్ ఆస్పత్రిలో పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు

గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ :  హైదరాబాద్ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రిలో ఆగష్టు 13 నుంచి చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఇలాంటి ఆపరేషన్స్‌ కోసం ముందుగా ఎలాంటి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదని పిల్లల పేరెంట్స్ ఆస్పత్రి పాత భవనంలోని 32వ రూంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.ఇందుకోసం మొదటి అంతస్తులోని సీటీ ఆఫీస్‌‌కి వెళ్తే అక్కడ వివరాలు చెబుతారని తద్వారా చిన్నారులకు కొత్త జీవితాన్ని అందించవచ్చని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *