కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చెక్కు అందజేత
గ్రేటర్ న్యూస్ , హనుమకొండ : ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుడిని శనివారం ఉదయం పరామర్శించి బాలుడి కుటుంబ సభ్యులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మీడియా తో మాట్లాడుతూ..
బాలుడు త్వరగా కోలుకోవాలని నిరంజన్ కుటుంబ సభ్యులకు ఎప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.


