Breaking
31 May 2026, Sun

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా…

గ్రేటర్ న్యూస్, హైదరాబాద్‌ : తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి (Akunuri Murali ) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకు శుక్రవారం సాయంత్రం ఆయన తన రాజీనామా పత్రాన్ని పంపారు.

తెలంగాణలో విద్యా విధానంపై సిఫార్సులతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించే పనిని పూర్తి చేసినందున తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆకునూరి మురళి లేఖలో పేర్కొన్నారు. మరో నాలుగు నెలల పదవి కాలం ఉన్నప్పటికీ ఆయన తన పదవికి రాజీనామా చేయడం సంచలనం కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *