25 Feb 2026, Wed

వెన్నం రాఘవేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ మేడారపు సుధాకర్…

గ్రేటర్ న్యూస్,మహబూబాబాద్ : జిల్లా లోని రెడ్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి,బిగ్ టివి చైర్మన్ వెన్నం విజయ్ కాంత్ రెడ్డి సోదరుల తండ్రి రాఘవేందర్ రెడ్డి ఇటీవల మరణించగా ఆదివారం దశదినకర్మ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ మేడారపు సుధాకర్ పాల్గొని రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వెన్నం సోదరులను కలిసి పరామర్శించారు.సుధాకర్ తో పాటు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొటూరి మానవతా రాయ్, నరేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *