Breaking
1 Jun 2026, Mon

TRS పేరుకు ఈసీ గ్రీన్ సిగ్నల్…

గ్రేటర్ న్యూస్,హైదరాబాద్: కల్వకుంట్ల కవిత ఇటీవల ప్రకటించిన టీఆర్ఎస్ పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. ఈ నెల 25న జరిగిన మీటింగ్ లో కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. అయితే తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరును ఈసీ ఆమోదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *