Breaking
27 Aug 2026, Thu

సీఐ, ఎస్సై ను సస్పెండ్ చేసిన సీపీ

ఒకే కేసులో సీఐ, ఎస్.ఐలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ వరంగల్ సీపీ

గ్రేటర్ న్యూస్ , వరంగల్ క్రైం : వరంగల్ కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ యం. అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట ఎస్.ఐ గా పని చేసి ప్రస్తుతం ఏఆర్ అటాచ్డ్ లో ఉన్న ఎస్.ఐ షేక్ హమీద్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన అధికారులు పై వచ్చిన అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇరువురు అధికారులను సస్పెండ్ చేస్తునట్లుగా సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *