Breaking
30 Aug 2026, Sun

5వ డివిజన్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

గ్రేటర్ న్యూస్ , హనుమకొండ : హనుమకొండ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ మరియు మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ భాస్కర్ ఆదేశాల  మేరకు సోమవారం 5వ డివిజన్ అధ్యక్షులు పున్నం చందర్ ఆధ్వర్యంలో 25వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా సంబరాలు నిర్వహించి స్వీట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 5 వ డివిజన్ ఇన్చార్జి సుదర్శన్, 5వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ పండుగ సాగర్,అరవింద్, క్రాంతి, సమ్మన్న నారాయణగిరి రాజు,విశాల్,రాజశేఖర్, తాడిశెట్టి రాము, సాయి, మూల ప్రభాకర్, రవి, ప్రభాకర్, డివిజన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *