Breaking
31 Aug 2026, Mon

మీనాక్షి నటరాజన్ ను కలిసిన ఎర్రబెల్లి స్వర్ణ

గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ లోని న్యూ ఎం.ఎల్. ఏ క్వాటర్స్ లో శనివారం తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్బంగా మీనాక్షి నటరాజన్ స్వర్ణ కు శుభాకాంక్షలు తెలిపి పార్టీ ని ప్రజలలో బలోపేతం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *