Breaking
1 Jun 2026, Mon

సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన నూతన డీజీపీ సీవీ ఆనంద్

గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్  రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి ని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన డీజీపీ కి అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *