Breaking
1 Jun 2026, Mon

గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ఈనెల 29న (బుధవారం) విడుదల కానున్నాయి. బుధవారం మధ్యాహ్నాం 2 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్చి 14 నుంచి ప్రారంభమైన ప్రధాన పరీక్షలు ఈ నెల 13న పూర్తయ్యాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 23వ తేదీతో జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *